- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండలో యువకుడి ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన ఊట్కూరి రాహుల్ (20) పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం తమ మిత్రలు తలపులు తీసి చూడగా రాహుల్ ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందిచగా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే తాను ఆత్మహత్య చేసుకునేముందు […]</p>

X
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన ఊట్కూరి రాహుల్ (20) పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం తమ మిత్రలు తలపులు తీసి చూడగా రాహుల్ ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందిచగా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే తాను ఆత్మహత్య చేసుకునేముందు వీడియోకాల్ ఆన్ చేసి ఉందని, యువకుడి మృతికి ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటన పై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






