కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతరంపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోలో పోసుకొని, నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు యువకుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లి పొదుపు నగదును అధికారులు స్వాహా చేశారని యువకుడు ఆరోపిస్తూ&#8230; ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా యువకుడిది నార్పల మండలం గూగూడు వాసి రాజేశేఖర్‌గా గుర్తించారు. విషయం తెలిసిన కలెక్టర్ వెంటనే స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించాడు.</p>

కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతరంపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోలో పోసుకొని, నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు యువకుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లి పొదుపు నగదును అధికారులు స్వాహా చేశారని యువకుడు ఆరోపిస్తూ… ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా యువకుడిది నార్పల మండలం గూగూడు వాసి రాజేశేఖర్‌గా గుర్తించారు. విషయం తెలిసిన కలెక్టర్ వెంటనే స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించాడు.

Next Story