- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహితతో రిలేషన్ షిప్.. చివరికి ఆమె ఇంట్లోనే యువకుడు ఏం చేశాడంటే ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. దుర్గేష్ అనే యువకుడికి రెండేళ్లుగా వివాహితతో పరిచయం ఏర్పడింది. అయితే వివాహిత మాట్లాడక పోవడంతో మనస్తాపం చెందిన దుర్గేష్ వివాహిత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. దుర్గేష్ అనే యువకుడికి రెండేళ్లుగా వివాహితతో పరిచయం ఏర్పడింది. అయితే వివాహిత మాట్లాడక పోవడంతో మనస్తాపం చెందిన దుర్గేష్ వివాహిత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






