- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధతో పురుగుల మందుతాగి నవీన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ద్వారాకతిరుమల మండలం రాళ్లగుంటలో సోమవారం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పుల బాధ తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన నవీన్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధతో పురుగుల మందుతాగి నవీన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ద్వారాకతిరుమల మండలం రాళ్లగుంటలో సోమవారం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పుల బాధ తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన నవీన్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.
Next Story






