చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

by Shyam |

<p>దిశ, వరంగల్: తాటిముంజల కోసం చెట్టు ఎక్కిన ఓ యువకుడు పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా గ్రామంలో జరిగింది. బీల్యా తండాకు చెందిన సతీష్(23) తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. tags : Young man, died, falling from tree, warangal, mahabubabad</p>

దిశ, వరంగల్: తాటిముంజల కోసం చెట్టు ఎక్కిన ఓ యువకుడు పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా గ్రామంలో జరిగింది. బీల్యా తండాకు చెందిన సతీష్(23) తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.

tags : Young man, died, falling from tree, warangal, mahabubabad

Next Story