యువకుడి దారుణ హత్య

by Sridhar Babu |   (  Updated:2020-10-20 00:01:56  IST  )

<p>దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ప్రణయ్ అనే యువకున్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. వివరాళ్లోకి వెళితే&#8230; పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్(24) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడని, ఇటీవల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడినట్టు సమాచారం. అయితే విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు ఈ హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న [&hellip;]</p>

యువకుడి దారుణ హత్య
X

దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ప్రణయ్ అనే యువకున్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. వివరాళ్లోకి వెళితే… పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్(24) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడని, ఇటీవల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడినట్టు సమాచారం.

అయితే విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు ఈ హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీఐ రాములు, ఎస్ఐ కిరణ్ రెడ్డి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story