- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో యువకుడు దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్ డెస్క్ : ఓ యువకున్ని దారుణంగా హత్యచేసిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో శనివారం చోటు చేసుకుంది. మృతుడు కాకినాడకు చెందిన సాయికృష్ణగా గుర్తింపు. మద్యం మత్తులో యువకుడి తల పగలగొట్టిన నిందితుడు. అనతరం పోలీస్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్ : ఓ యువకున్ని దారుణంగా హత్యచేసిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో శనివారం చోటు చేసుకుంది. మృతుడు కాకినాడకు చెందిన సాయికృష్ణగా గుర్తింపు. మద్యం మత్తులో యువకుడి తల పగలగొట్టిన నిందితుడు. అనతరం పోలీస్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






