- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమించాలంటూ హిజ్రాపై యువకుడు దాడి
<p>దిశ, వరంగల్ అర్బన్: ప్రేమ పేరుతో హిజ్రాను వేధించినందుకు యువకుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ అర్బన్ లో చోటుచేసుకుంది. తనను ప్రేమించాలంటూ సాయిప్రియ అనే హిజ్రాను అబ్బు అనే యువకుడు వేధిస్తూ ఉండేవాడు. అయితే ప్రేమించకపోవడంతో సాయిప్రియపై అబ్బు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో యువకుడిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.</p>

X
దిశ, వరంగల్ అర్బన్: ప్రేమ పేరుతో హిజ్రాను వేధించినందుకు యువకుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ అర్బన్ లో చోటుచేసుకుంది. తనను ప్రేమించాలంటూ సాయిప్రియ అనే హిజ్రాను అబ్బు అనే యువకుడు వేధిస్తూ ఉండేవాడు. అయితే ప్రేమించకపోవడంతో సాయిప్రియపై అబ్బు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో యువకుడిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Next Story






