- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులపై దాడికి యత్నించిన యువకుడు అరెస్ట్
by Shyam |
<p>దిశ, రాజేంద్రనగర్: పోలీసులపై దాడికి యత్నించిన యువకుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ సడలింపు తరువాత మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో బయట బైక్‌పై తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు ఆపారు. దీంతో సదరు యువకుడి సోదరుడు ఎంఎంపహాడీ కి చెందిన అమెర్ బేగ్ పోలీసులపై దూర్బషలాడుతూ రాళ్లతో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారైన అమెర్ ను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ […]</p>

X
దిశ, రాజేంద్రనగర్: పోలీసులపై దాడికి యత్నించిన యువకుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ సడలింపు తరువాత మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో బయట బైక్‌పై తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు ఆపారు. దీంతో సదరు యువకుడి సోదరుడు ఎంఎంపహాడీ కి చెందిన అమెర్ బేగ్ పోలీసులపై దూర్బషలాడుతూ రాళ్లతో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారైన అమెర్ ను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.
Next Story






