- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె వద్దన్నా అతడు వదల్లేదు.. చివరికి
<p>దిశ వెబ్‌డెస్క్: ఆమెకు వివాహం అయింది. అయినా ఓ అకతాయి ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. పలుసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో ఆకతాయి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వివాహితను పవన్ కుమార్(30) అనే యువకుడు రోజూ వెంటపడుతూ.. వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.</p>

X
దిశ వెబ్‌డెస్క్: ఆమెకు వివాహం అయింది. అయినా ఓ అకతాయి ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. పలుసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో ఆకతాయి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వివాహితను పవన్ కుమార్(30) అనే యువకుడు రోజూ వెంటపడుతూ.. వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






