ఆ నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య..!

by Sridhar Babu |   (  Updated:2021-04-21 04:51:57  IST  )

<p>దిశ, హుజురాబాద్: ఇంట్లో ఎవ్వరులేని సమయం చూసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి సంగీత (22) అనే యువతి కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి తిరుపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు [&hellip;]</p>

ఆ నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య..!
X

దిశ, హుజురాబాద్: ఇంట్లో ఎవ్వరులేని సమయం చూసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి సంగీత (22) అనే యువతి కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి తిరుపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యం.ప్రవీణ్ రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు.

Next Story