- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో యువ పాత్రికేయుడు మృతి
by Chintha Aamani |
<p>దిశ, బోథ్: బోథ్ మండలం పాట్నా పూర్ గ్రామానికి చెందిన యువ పాత్రికేయుడు కుంరం శ్రీకాంత్(30) కరోనాతో ఆదివారం మధ్యాహనం మృతి చెందాడు. శ్రీకాంత్ కు 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లగానే అతను మృతి చెందాడు. మృతునికి ఇటీవలే వివహం అయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, బోథ్: బోథ్ మండలం పాట్నా పూర్ గ్రామానికి చెందిన యువ పాత్రికేయుడు కుంరం శ్రీకాంత్(30) కరోనాతో ఆదివారం మధ్యాహనం మృతి చెందాడు. శ్రీకాంత్ కు 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లగానే అతను మృతి చెందాడు. మృతునికి ఇటీవలే వివహం అయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






