- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ షాక్ తో యువరైతు మృతి
<p>దిశ, మెదక్ : కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గురువారం ఉదయం రైతు పొలం పనుల నిమిత్తం పొలం దగ్గరకు వెళ్లాడు దాంతో అక్కడ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మంద మొగులయ్య(35) మృతి చెందాడు. అతన్ని కాపాడడానికి వెళ్లిన మరోవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో […]</p>

X
దిశ, మెదక్ : కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గురువారం ఉదయం రైతు పొలం పనుల నిమిత్తం పొలం దగ్గరకు వెళ్లాడు దాంతో అక్కడ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మంద మొగులయ్య(35) మృతి చెందాడు. అతన్ని కాపాడడానికి వెళ్లిన మరోవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






