- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్ కవర్‌లో యువకుడి మృతదేహం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో గుర్తుతెలియని యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతాయపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా అంతాయపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం కొందరు యువకులు వెళ్తుండగా దుర్వాసన వస్తుండడంతో ప్లాస్టిక్ కవర్‌ను పరిశీలించారు. అందులో ఓ యువకుడి మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో గుర్తుతెలియని యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతాయపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా అంతాయపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం కొందరు యువకులు వెళ్తుండగా దుర్వాసన వస్తుండడంతో ప్లాస్టిక్ కవర్‌ను పరిశీలించారు. అందులో ఓ యువకుడి మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story






