- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన ఈత సరదా
by Sridhar Babu |
<p>దిశ, హుస్నాబాద్: ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్ వానపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంట తండా కు చెందిన బానోతు ఉపేందర్(16) సోమవారం ఈతకు వెళ్లి చనిపోయాడు. యువకుడి తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.</p>

X
దిశ, హుస్నాబాద్:
ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్ వానపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంట తండా కు చెందిన బానోతు ఉపేందర్(16) సోమవారం ఈతకు వెళ్లి చనిపోయాడు. యువకుడి తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.
Next Story






