- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిద్రిస్తున్న యువకుడు దారుణ హత్య
<p>దిశ, మహబూబ్‌నగర్: ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తండాకు చెందిన రాము(25) అనే వ్యక్తి రోజులానే శుక్రవారం ఇంటి ఆవరణలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో దుండగులు రాము మీద కత్తితో దాడి చేశారు. అలికిడి విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చేలోపే నిందితులు పారిపోయారు. అప్పటికే రాము మృతి చెందాడు. కుటుంబ […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తండాకు చెందిన రాము(25) అనే వ్యక్తి రోజులానే శుక్రవారం ఇంటి ఆవరణలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో దుండగులు రాము మీద కత్తితో దాడి చేశారు. అలికిడి విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చేలోపే నిందితులు పారిపోయారు. అప్పటికే రాము మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Tags: young man, murder, nagar kurnool, crime news, ts
Next Story






