- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువ బాక్సర్ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>మహారాష్ట్రలో యువ బాక్సర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బాక్సర్ పవన్ రౌత్(19), అక్కడే ఉన్న హాస్టల్ గదిలో శుక్రవారం ఉరివేసుకొని బలవనర్మణానికి పాల్పడ్డాడు. నాగపూర్‌కు చెందిన పవన్ రౌత్ ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో మహారాష్ట్ర తరుపున ప్రాతినిద్యం వహించాడని అతని కోచ్ సతీష్ తెలిపారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మహారాష్ట్ర క్రీడల మంత్రి సునీల్ కేదార్ విచారం వ్యక్తం […]</p>
X
మహారాష్ట్రలో యువ బాక్సర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బాక్సర్ పవన్ రౌత్(19), అక్కడే ఉన్న హాస్టల్ గదిలో శుక్రవారం ఉరివేసుకొని బలవనర్మణానికి పాల్పడ్డాడు. నాగపూర్‌కు చెందిన పవన్ రౌత్ ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో మహారాష్ట్ర తరుపున ప్రాతినిద్యం వహించాడని అతని కోచ్ సతీష్ తెలిపారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మహారాష్ట్ర క్రీడల మంత్రి సునీల్ కేదార్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






