- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నట్టుకు ఘన స్వాగతం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ టూర్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన యువ బౌలర్ నటరాజన్ సిరీస్ విక్టరీ తర్వాత స్వేదేశానికి తిరిగొచ్చాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న నటరాజన్ అందరి మన్ననలు చూరగొన్నాడు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ ఆడుతున్నప్పుడే నటరాజన్‌కు కొడుకు పుట్టాడు. కానీ, దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లడంతో తన కొడుకును కూడా చూసుకోలేక పోయాడు. ఇటువంటి పరిణామాల మధ్య ఆసీస్ టూర్ ముగించుకొని గురువారం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు చేరుకున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ టూర్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన యువ బౌలర్ నటరాజన్ సిరీస్ విక్టరీ తర్వాత స్వేదేశానికి తిరిగొచ్చాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న నటరాజన్ అందరి మన్ననలు చూరగొన్నాడు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ ఆడుతున్నప్పుడే నటరాజన్‌కు కొడుకు పుట్టాడు. కానీ, దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లడంతో తన కొడుకును కూడా చూసుకోలేక పోయాడు. ఇటువంటి పరిణామాల మధ్య ఆసీస్ టూర్ ముగించుకొని గురువారం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు చేరుకున్న నటరాజన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సేలంలోని ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో అభిమానులు అతడికి ఘన స్వాగతం పలికారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి స్వాగత సత్కారాలను చూడని క్రికెటర్లు.. ఈ అనుభవానికి ఉబ్బితబ్బిబవుతున్నారు.
Next Story






