- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ నటి ఆత్మహత్య.. కారణం అదేనా ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : యువ నటి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎన్సీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు గురైన యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే.. ముంబైకి చెందిన నటి ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తోంది. అయితే తన స్నేహితులతో జాలిగా గడిపే ఈ అమ్మడు ఒకరోజు ఓ హోటల్‌లో పార్టీకి వెళ్లింది. దీంతో అక్కడ ఇద్దరు యువకులు ఎన్సీబీ అధికారుల పేరుతో 20 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే డ్రగ్స్ కేసులో మీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : యువ నటి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎన్సీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు గురైన యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే.. ముంబైకి చెందిన నటి ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తోంది. అయితే తన స్నేహితులతో జాలిగా గడిపే ఈ అమ్మడు ఒకరోజు ఓ హోటల్‌లో పార్టీకి వెళ్లింది. దీంతో అక్కడ ఇద్దరు యువకులు ఎన్సీబీ అధికారుల పేరుతో 20 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే డ్రగ్స్ కేసులో మీ పేరును వెళ్లడిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన సంచలన సృష్టిస్తోంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Tags
- film
Next Story






