- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YouTube :యూట్యూబ్‌లో ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు..!
<p>దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో యూట్యూబ్ అంటే తెలియని వారు లేరు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీనిపై ఆసక్తి కలగినవారే. యూట్యూబ్‌లో వీడియోలు ఆప్‌లోడ్ చేసి దాని వీక్షణల ద్వారా డబ్బులు అర్జించే విషయం మనకు తెలిసిందే. అయితే క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందేటంటే.. ‘సూపర్ థ్యాంక్స్’ అనే ఫీచర్. దీంతో క్రియేటర్లు మరింత డబ్బు సంపాదించే వీలుటుంది. అదేలాగంటే.. ఒక యూట్యూబ్ క్రియేటర్‌కు సంబంధించిన వీడియోలు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో యూట్యూబ్ అంటే తెలియని వారు లేరు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీనిపై ఆసక్తి కలగినవారే. యూట్యూబ్‌లో వీడియోలు ఆప్‌లోడ్ చేసి దాని వీక్షణల ద్వారా డబ్బులు అర్జించే విషయం మనకు తెలిసిందే. అయితే క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందేటంటే.. ‘సూపర్ థ్యాంక్స్’ అనే ఫీచర్. దీంతో క్రియేటర్లు మరింత డబ్బు సంపాదించే వీలుటుంది.
అదేలాగంటే.. ఒక యూట్యూబ్ క్రియేటర్‌కు సంబంధించిన వీడియోలు చూసే అభిమానులు ‘సూపర్ థ్యాంక్స్’ ఫీచర్‌ను ఉపయోగించి డబ్బులు చెల్లించవచ్చు. వారి అభిమాన క్రియేటర్లకు ఆర్థిక సహాయంగా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను 68 దేశాల్లో వేలాది మంది కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుంది. కానీ.. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో అర్హత పొందిన క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది.






