తలకిందులుగా నడుస్తూ ప్రచారం

by Shamantha N |   (  Updated:2021-03-24 02:16:15  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : తమిళనాట ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర విచిత్రంగా హామీలు ఇస్తున్నారు. కాగా, ఆర్ఎస్ పురం నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఓ కార్యకర్త వినూత్నంగా ప్రచారం చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఎస్‌పీ వేలుమ‌ణికి మ‌ద్దతుగా ఓ యోగా టీచ‌ర్ కారును న‌డుముకు కట్టుకుని త‌ల‌కిందులుగా న‌డుస్తూ  కారును లాగాడు. దీని వ‌ల్ల త‌న అభిమాన నేతకు ప్రచారంతో పాటు యోగా‌పై [&hellip;]</p>

తలకిందులుగా నడుస్తూ ప్రచారం
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాట ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర విచిత్రంగా హామీలు ఇస్తున్నారు. కాగా, ఆర్ఎస్ పురం నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఓ కార్యకర్త వినూత్నంగా ప్రచారం చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఎస్‌పీ వేలుమ‌ణికి మ‌ద్దతుగా ఓ యోగా టీచ‌ర్ కారును న‌డుముకు కట్టుకుని త‌ల‌కిందులుగా న‌డుస్తూ కారును లాగాడు. దీని వ‌ల్ల త‌న అభిమాన నేతకు ప్రచారంతో పాటు యోగా‌పై కూడా ప్రజ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించవ‌చ్చని చెప్పాడు.

Next Story