- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాధను మోసం చేసిన ఏసు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పి అగ్రహారంకు చెందిన అమాయకురాలైన రాధను జిత్తులమారి ఏసు మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి దుబాయ్‌లో ఉద్యోగం అంటూ నట్టేట ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్టు వీసాపై రాధను దుబాయ్‌కి పంపించాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఇదే క్రమంలో రాయబార కార్యాలయంలో చిక్కుకున్న రాధ అక్కడ ఉండలేక.. ఇక్కడికి రాలేక నానా అవస్థలు పడుతోంది. చివరకు ఏజెంట్ ఏసు తనను మోసం చేశాడంటూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పి అగ్రహారంకు చెందిన అమాయకురాలైన రాధను జిత్తులమారి ఏసు మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి దుబాయ్‌లో ఉద్యోగం అంటూ నట్టేట ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్టు వీసాపై రాధను దుబాయ్‌కి పంపించాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఇదే క్రమంలో రాయబార కార్యాలయంలో చిక్కుకున్న రాధ అక్కడ ఉండలేక.. ఇక్కడికి రాలేక నానా అవస్థలు పడుతోంది. చివరకు ఏజెంట్ ఏసు తనను మోసం చేశాడంటూ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






