- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా అధికారాలను వెనక్కి తీసుకోండి: యడియూరప్ప
by Shamantha N |
<p>బెంగళూరు: తనకు ఇచ్చిన అధికారాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మె బసవరాజుకు లేఖ రాశారు. జూలై 26 న యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజాగా సీఎం బొమ్మై కేటాయించిన కేబినెట్‌లో యడియూరప్పకు ప్రత్యేక హోదాను కల్పించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండడంతో అధికారాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే హోదానే తనకు ఇవ్వాలని కేబినెట్ స్థాయి అధికారాలు తొలగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.</p>

X
బెంగళూరు: తనకు ఇచ్చిన అధికారాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మె బసవరాజుకు లేఖ రాశారు. జూలై 26 న యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజాగా సీఎం బొమ్మై కేటాయించిన కేబినెట్‌లో యడియూరప్పకు ప్రత్యేక హోదాను కల్పించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండడంతో అధికారాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే హోదానే తనకు ఇవ్వాలని కేబినెట్ స్థాయి అధికారాలు తొలగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Next Story






