ధన్వాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

by Taduka Kalyani |

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధన్వాడలో అతిథి ఆధ్యాపకుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మెర్సి వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ధన్వాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, ధన్వాడ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధన్వాడలో అతిథి ఆధ్యాపకుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మెర్సి వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, కామర్స్, 2 గణితశాస్త్రం 1 జంతుశాస్త్రం, 1 వృక్షశాస్త్రం, 1 భౌతిక శాస్త్రము, 1 రసాయన శాస్త్రం, 1 వివిధ సబ్జెక్టులకు గాను సంబంధిత సబ్జెక్టులో పేజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు అన్నారు. పి హెచ్ డి. NET SET ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. దరఖాస్తులను నేరుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23 సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తులను సమర్పించగలరని ప్రిన్సిపాల్ కోరారు. దరఖాస్తులను చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 24న ఉదయం 10 గంటలకు మౌఖిక పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పరీక్షలను నారాయణపేట డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

Next Story