- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కర్ణాటక సీఎంగా యడ్యూరప్పనే కొనసాగుతారు’
by Shamantha N |
<p>బెంగళూరు: కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప పదవీకాలంపై కొనసాగిన సందిగ్దతకు తెరపడింది. బీజేపీ కర్ణాటక విభాగం కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ఇంచార్జ్ అరుణ్ సింగ్ ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. రాష్ట్ర సీఎంగా బీఎస్ యడ్యూరప్పనే కొనసాగుతారని సంకేతాలిచ్చారు. పార్టీని ఎవరూ విమర్శించవద్దని, పార్టీ నేతలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఇద్దరు ముగ్గురు మాత్రమే పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, వారిపై తగిన సమయంలో చర్యలుంటాయని వివరించారు. మోడీ, యడ్యూరప్ప ప్రభుత్వం సాధించిన […]</p>

X
బెంగళూరు: కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప పదవీకాలంపై కొనసాగిన సందిగ్దతకు తెరపడింది. బీజేపీ కర్ణాటక విభాగం కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ఇంచార్జ్ అరుణ్ సింగ్ ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. రాష్ట్ర సీఎంగా బీఎస్ యడ్యూరప్పనే కొనసాగుతారని సంకేతాలిచ్చారు. పార్టీని ఎవరూ విమర్శించవద్దని, పార్టీ నేతలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఇద్దరు ముగ్గురు మాత్రమే పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, వారిపై తగిన సమయంలో చర్యలుంటాయని వివరించారు. మోడీ, యడ్యూరప్ప ప్రభుత్వం సాధించిన మంచి పనుల గురించి మాట్లాడాలని సూచనలు చేశారు.
Next Story






