- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో రెచ్చిపోయిన వైసీపీ రేవతి
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద వైసీపీ మహిళా నేత, వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి రెచ్చిపోయారు. నన్నే అడ్డుకుంటారా అంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద వైసీపీ మహిళా నేత, వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి రెచ్చిపోయారు. నన్నే అడ్డుకుంటారా అంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.
Next Story






