- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లోకం నవ్వుతోంది పప్పు’
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘లోకజ్ఞానం లేదా… అంటూ ట్విట్టర్ వేదికగా ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?. నేచరల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా? ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్ళీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్టు బిల్డప్. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘లోకజ్ఞానం లేదా… అంటూ ట్విట్టర్ వేదికగా ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?. నేచరల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా? ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్ళీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్టు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు.’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ కావడంతో పాటు, అనేక మంది స్పందిస్తున్నారు.
Next Story






