- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రథానికి నిప్పు పెట్టించింది చంద్రబాబే !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టిచింది చంద్రబాబేనని, గతంలో విజయవాడలో ఆలయాలు కూడా కూల్చారని, అమరేశ్వరుడి భూములు సైతం మింగారని ఆరోపించారు. దుర్గమ్మ గుడిలోనూ క్షుద్ర పూజలు నిర్వహించారని మండిపడ్డారు. అటు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ నేత వర్ల రామయ్య.. సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టిచింది చంద్రబాబేనని, గతంలో విజయవాడలో ఆలయాలు కూడా కూల్చారని, అమరేశ్వరుడి భూములు సైతం మింగారని ఆరోపించారు. దుర్గమ్మ గుడిలోనూ క్షుద్ర పూజలు నిర్వహించారని మండిపడ్డారు. అటు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ నేత వర్ల రామయ్య.. సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని ప్రశ్నించారు.
Next Story






