- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో ఆలోచించారు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారు. కానీ కొంతమంది పరిమితులను అతిక్రమించి, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నానని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారు. కానీ కొంతమంది పరిమితులను అతిక్రమించి, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నానని అన్నారు.
Next Story






