- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరాకాష్టకు జూమ్ బాబుల శాడిజం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘లోకేశం.. మీ లిటిగేషన్ రాజకీయాలు ఎవరికి తెలీవు? కానీ, మీ శాడిజం పరాకాష్టకు చేరింది. చివరికి పేదల ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకు? అమరావతి అవినీతి పుట్ట కూలిపోతుందనా? ఏది ఎమైనా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకున్న ప్రతిపక్షంగా మీరు చరిత్రలో నిలిచిపోతారు జూమ్ బాబులు.’’ అంటూ ట్వీట్టర్‌లో ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. కాగా, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘లోకేశం.. మీ లిటిగేషన్ రాజకీయాలు ఎవరికి తెలీవు? కానీ, మీ శాడిజం పరాకాష్టకు చేరింది. చివరికి పేదల ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకు? అమరావతి అవినీతి పుట్ట కూలిపోతుందనా? ఏది ఎమైనా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకున్న ప్రతిపక్షంగా మీరు చరిత్రలో నిలిచిపోతారు జూమ్ బాబులు.’’ అంటూ ట్వీట్టర్‌లో ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. కాగా, పేదలకు ఇళ్ల స్థలాల కోసం తూర్పుగోదావరిలో జిల్లాలో సేకరించిన ఆవ భూములపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story






