- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుపై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో చంద్రబాబు నవ్వుతున్నాడో.. మొహం కంద గడ్డలా పెట్టుకున్నాడో.. కుట్రపూరిత ఆలోచనలో ఉన్నాడో.. లేదా ఏడుస్తున్నాడో తెలియాలంటే ఆయన మొహం చూడనక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాలో వార్తలు, వ్యాఖ్యలు చూస్తే సరిపోతుంది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో చంద్రబాబు నవ్వుతున్నాడో.. మొహం కంద గడ్డలా పెట్టుకున్నాడో.. కుట్రపూరిత ఆలోచనలో ఉన్నాడో.. లేదా ఏడుస్తున్నాడో తెలియాలంటే ఆయన మొహం చూడనక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాలో వార్తలు, వ్యాఖ్యలు చూస్తే సరిపోతుంది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story






