- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మేకప్ తీసేస్తే అసలు రంగు.. పసుపే’
<p>దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్… బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి’ అని ట్వీట్ చేశారు. సుజనా మాటలు విని కొందరు బీజేపీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్… బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి’ అని ట్వీట్ చేశారు.
సుజనా మాటలు విని కొందరు బీజేపీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి, మొత్తం ఇండస్ట్రీనే పోషిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే కమెడియన్ గుర్తుకొస్తున్నాడని అన్నారు. సుజనా కెమెరా ముందుకు వచ్చినప్పుడే కాషాయమని.. మేకప్ తీసేస్తే ఒరిజినల్ రంగు పసుపేనని విమర్శించారు.
Next Story






