- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక ఆ ఎంపీకి వై-కేటగిరి భద్రత
<p>దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, భద్రతను పెంచాలని గతంలో ఆయన కేంద్రాన్ని, లోక్ సభ స్పీకర్‌ను కోరారు. దీంతో ఆయనకు వై-కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. దీంతో రాఘురామకృష్ణరాజుకు అదనంగా మరో 10 మంది సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, భద్రతను పెంచాలని గతంలో ఆయన కేంద్రాన్ని, లోక్ సభ స్పీకర్‌ను కోరారు. దీంతో ఆయనకు వై-కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. దీంతో రాఘురామకృష్ణరాజుకు అదనంగా మరో 10 మంది సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story






