- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా ఇంట్లో సోదాలు జరగట్లేదు !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ, హైదరాబాద్‌లోని తన నివాసాలు, కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తుందన్న ప్రచారంపై ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఎలాంటి సోదాలు జరపడం లేదని స్పష్టం చేశారు. సోదాలు చేస్తున్నారన్న విషయాన్ని నేను మీడియా ద్వారానే తెలుసుకున్నానని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా తన ఇళ్లు, కంపెనీలపై దాడులు జరగడం లేదని పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ, హైదరాబాద్‌లోని తన నివాసాలు, కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తుందన్న ప్రచారంపై ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఎలాంటి సోదాలు జరపడం లేదని స్పష్టం చేశారు. సోదాలు చేస్తున్నారన్న విషయాన్ని నేను మీడియా ద్వారానే తెలుసుకున్నానని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా తన ఇళ్లు, కంపెనీలపై దాడులు జరగడం లేదని పేర్కొన్నారు.
Next Story






