- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రత్యేక హోదా సెగ ప్రధానికి తాకాలంటే.. ఇవే కీలకం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికలను దేశం మొత్తం చూస్తోందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ ఎన్నికలను ప్రజలు రెఫరెండంగా భావించాలని సూచించారు. హోదా సెగ ప్రధాని నరేంద్ర మోడీకి తాకాలంటే.. ఈ ఎన్నికలే కీలకం అని, వైసీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్‌పై నారా లోకేష్ వాడే భాష సరిగా లేదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికలను దేశం మొత్తం చూస్తోందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ ఎన్నికలను ప్రజలు రెఫరెండంగా భావించాలని సూచించారు. హోదా సెగ ప్రధాని నరేంద్ర మోడీకి తాకాలంటే.. ఈ ఎన్నికలే కీలకం అని, వైసీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్‌పై నారా లోకేష్ వాడే భాష సరిగా లేదని హెచ్చరించారు.
Next Story






