- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
<p> రాజధాని అంశంపై వైసీపీలో భిన్న స్వరాలు వినబడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో రాజధాని కోసం న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలును రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామని.. భవిష్యత్ కార్యచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. అటు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు తాను మద్దుతు ఇస్తున్నానని ప్రభాకర్ […]</p>

X
రాజధాని అంశంపై వైసీపీలో భిన్న స్వరాలు వినబడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో రాజధాని కోసం న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలును రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామని.. భవిష్యత్ కార్యచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. అటు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు తాను మద్దుతు ఇస్తున్నానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీంతో గంగుల ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Next Story






