- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముహూర్తం ఫిక్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఎందుకంటే.!
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు గురువారమే ఆఖరు కావడంతో ఆ రోజునే మంచి ముహూర్తం ఉండటంతో అందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరథ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తిలు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు గురువారమే ఆఖరు కావడంతో ఆ రోజునే మంచి ముహూర్తం ఉండటంతో అందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరథ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తిలు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు.
Next Story






