- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులను పట్టి పీడిస్తోంది ఈ మహమ్మారి. తాజాగా గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులను పట్టి పీడిస్తోంది ఈ మహమ్మారి. తాజాగా గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు.
Next Story






