- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లోకేష్‌కు పనిలేక పబ్జీ ఆడుతున్నాడు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్న రోజా, అనంతరం అక్కడ మీడియాతో మట్లాడారు. లోకేష్‌కు పనీపాట లేక పబ్జీ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌కు జగన్‌ను విమర్శించే అర్హత లేదని అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం నుంచి దొంగల్లా పారిపోయి, తమ పార్టీలో అవినీతిపరులు అరెస్టయితే పరిగెడుతూ వచ్చారని ఘాటుగా విమర్శించారు. కరోనాను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్న రోజా, అనంతరం అక్కడ మీడియాతో మట్లాడారు. లోకేష్‌కు పనీపాట లేక పబ్జీ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌కు జగన్‌ను విమర్శించే అర్హత లేదని అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం నుంచి దొంగల్లా పారిపోయి, తమ పార్టీలో అవినీతిపరులు అరెస్టయితే పరిగెడుతూ వచ్చారని ఘాటుగా విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలందరికీ చేయూతనిచ్చామన్నారు. జగన్ సంక్షేమ పథకాలు చూసి గర్వపడుతున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు.
Next Story






