- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘చంద్రబాబు చిన్న మెదడు చితికింది’’
<p>టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేది ప్రజా వంచన యాత్ర అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.</p>
X
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేది ప్రజా వంచన యాత్ర అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.
Next Story






