- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారిని వెనకేసుకురావడం సిగ్గుచేటు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత చినరాజప్పపై పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో లంపకలోవ సహకార పరపతి సంఘంలో అవినీతి జరిగిందని విమర్శించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపులరాజా రూ.16.50కోట్ల అవినీతికి తెరతీశారని సంచలన ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, వారిని వెనకేసుకురావడం సిగ్గుచేటు అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత చినరాజప్పపై పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో లంపకలోవ సహకార పరపతి సంఘంలో అవినీతి జరిగిందని విమర్శించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపులరాజా రూ.16.50కోట్ల అవినీతికి తెరతీశారని సంచలన ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, వారిని వెనకేసుకురావడం సిగ్గుచేటు అన్నారు.
Next Story






