- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్డర్ చేయించిన వ్యక్తి అమాయకుడా?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము తిన్న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే అది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో బినామీలకు దోచి పెట్టి దళితుల పొట్ట కొట్టారని ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారని దుయ్యబట్టారు. కొల్లు రవీంద్రని అమాయకుడు అని అంటున్నారని.. మర్డర్ చేయించిన వ్యక్తి అమాయకుడు ఎలా అవుతాడని మేరుగ […]</p>

X
దిశ, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము తిన్న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే అది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో బినామీలకు దోచి పెట్టి దళితుల పొట్ట కొట్టారని ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారని దుయ్యబట్టారు. కొల్లు రవీంద్రని అమాయకుడు అని అంటున్నారని.. మర్డర్ చేయించిన వ్యక్తి అమాయకుడు ఎలా అవుతాడని మేరుగ నాగార్జున టీడీపీ నేతలను నిలదీశారు.
Next Story






