- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు అంతగా లేకపోడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం తనను కలవడానికి ఎవరూ రావొద్దని కోరారు. గతంలో తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు అంతగా లేకపోడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం తనను కలవడానికి ఎవరూ రావొద్దని కోరారు. గతంలో తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సూచించారు.
Next Story






