వైసీపీ ఎమ్మెల్యేకు పితృవియోగం..!

by Vemula.Srinu Prasad |

<p>దిశ వెబ్‎డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పితృవియోగం కలిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి (87) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దశరథరామిరెడ్డికి ఇద్దరు కుమారులు. ఒకరు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాగా.. మరొకరు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆళ్ల దశరథ రామిరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.</p>

వైసీపీ ఎమ్మెల్యేకు పితృవియోగం..!
X

దిశ వెబ్‎డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పితృవియోగం కలిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి (87) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దశరథరామిరెడ్డికి ఇద్దరు కుమారులు. ఒకరు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాగా.. మరొకరు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆళ్ల దశరథ రామిరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story