బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..

187

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ముట్టడికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. బాబు ఇంటి వద్దకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో ఆ పార్టీ కార్యకర్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

బుద్ద వెంకన్న, జోగి రమేష్ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం జగన్‌పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చేప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్ద పోలీసుల బలగాలు మోహరించాయి.

ఇది కూడా చదవండి : 

హాట్ టాపిక్‌గా జగన్ డెసిషన్.. 2022లోనే రంగంలోకి పీకే టీం..

 

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..