- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజా.. మీరు క్షేమంగా రావాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోజా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహా మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. అలానే ఆలయాల్లో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రోజా త్వరగా కోలుకోవాలని దేవున్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోజా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహా మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. అలానే ఆలయాల్లో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రోజా త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నామని తెలిపారు.
Next Story






