- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నేత సురేష్ సస్పెన్షన్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోని వైసీపీ నేత సురేష్ ఆదివారం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదోనిలోని మండగిరి గ్రామ సచివాలయానికి వెళ్లిన సురేష్ అక్కడి సచివాలయ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించారు. ఇదేంటని అడిగినందుకు సచివాలయ ఉద్యోగి నరేంద్ర చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనపై తోటి ఉద్యోగులు సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ స్థానిక సీనియర్ నాయకుడితో మాట్లాడి సయోధ్య కుదర్చాలని వేడుకున్నారు. అంతలోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోని వైసీపీ నేత సురేష్ ఆదివారం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదోనిలోని మండగిరి గ్రామ సచివాలయానికి వెళ్లిన సురేష్ అక్కడి సచివాలయ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించారు. ఇదేంటని అడిగినందుకు సచివాలయ ఉద్యోగి నరేంద్ర చెంప చెల్లుమనిపించారు.
ఈ ఘటనపై తోటి ఉద్యోగులు సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ స్థానిక సీనియర్ నాయకుడితో మాట్లాడి సయోధ్య కుదర్చాలని వేడుకున్నారు. అంతలోనే సురేష్ బాగోతం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సురేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Next Story






