- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నేత పీవీపీకి ఊరట!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విల్లా కేసులో పీవీపీకి ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసినట్లు తెలిసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని ఓ విల్లా గొడవలో పీవీపీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విల్లా కేసులో పీవీపీకి ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసినట్లు తెలిసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని ఓ విల్లా గొడవలో పీవీపీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Next Story






