తొలి రౌండ్‌లో వైసీపీ బోణీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైసీపీ ముందంజలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యం సాధించగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా వైసీపీ ముందంజలో కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 322 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి సుధ కొనసాగుతున్నారు. కలశపాడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.</p>

తొలి రౌండ్‌లో వైసీపీ బోణీ
X

దిశ, వెబ్‌డెస్క్: బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైసీపీ ముందంజలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యం సాధించగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా వైసీపీ ముందంజలో కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 322 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి సుధ కొనసాగుతున్నారు. కలశపాడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

Next Story