- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్యకర్తలకు వైసీపీ కీలక ఆదేశాలు
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైసీపీ 2.31 లక్షలకుపైగా భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో కంటే అత్యధిక ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలుపొందింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు వైసీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విజయోత్సవసంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైసీపీ 2.31 లక్షలకుపైగా భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో కంటే అత్యధిక ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలుపొందింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు.
ఈ క్రమంలో కార్యకర్తలకు వైసీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విజయోత్సవసంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని సూచించింది.
Next Story






